మునగపాక :
రైతు సంఘం తొమ్మిదవ జిల్లా మహాసభ మే 23 న మునగపాక రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమవుతాయని సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు ఈ మహాసభలో రైతు సమస్యలపై రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఎరువులు ధరలు తగ్గించాలని అవసరమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20000 రూపాయలు ఇవ్వాలని భూనిర్వాస్తులు 2013 చట్ట ప్రకారం న్యాయం చేయాలని తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారు కావున ఈ సభలో అచ్యుతాపురం లో ఉన్న రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తోట వెంకటేష్ మైలపల్లి రమణ నడుపూరు సోంబాబు కొల్లి రాము కూండ్రపు సన్యాసిరావు కూండ్రపు సన్నిబాబు కూండ్రపు అప్పారావు తట్ట అప్పారావు లాలం రాము ధర్మ రెడ్డి సత్యనారాయణ పిల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
మొదటి వ్యాఖ్య రాయండి!