విశాఖ క్రైమ్ :
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ll - టౌన్ మరియు దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా "కార్డన్ & సెర్చ్" ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, 45 మద్యం బాటిళ్లు మరియు సరియైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.
మొదటి వ్యాఖ్య రాయండి!